Loading...

16, మే 2019, గురువారం

ద్వావృత్తి


అద్వైతమ్మును నమ్ముచు
నుద్వేగముతో మెలిగిన యొండొరులందున్
సద్వర్తనములు వెలివడు
తద్వాక్యమ్ముల యొరవడి తపనలఁ బెంచున్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి