Loading...

27, మే 2019, సోమవారం

ఏకాగ్రత

పలువిధ చింతనలందున
కలగిన, నేకాగ్రత మది కలుగునె మనసా?
విలువగు వ్యవసాయమ్ముల
వలసిన నేకాగ్రత నిలువగ మేల్కొనుమా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి