Loading...

17, అక్టోబర్ 2022, సోమవారం

కలలో

 బిరబిర తోటలో నడచి విచ్చిన పువ్వులఁ ద్రెంపి, తెచ్చి నే

పరిపరి తీరులందమర, బాగుగ మాలల నల్లి, యేగుదున్
చరచర యాలయమ్మునకు చక్కని నవ్వుల స్వామిఁ జూడగా,
మరిమరి రమ్మటంచు నను మక్కువ మీరగఁ బిల్చె స్వప్నమున్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి