Loading...

5, నవంబర్ 2022, శనివారం

మృత్యూ!

 ఛాయామాత్రంబుగా నుచ్ఛ్వాసమ్ములోనుందువేమో

మాయా నిశ్వాసమీవై, మా ప్రాణమా! వుందువేమో
కాయమ్మేనాడు వీడంగాదల్తువో, చింతలందీ
గాయమ్మెట్లోర్తుమో, లోకమ్మెందు వీడంగనౌనో

--లక్ష్మీదేవి 
చంద్రరేఖ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి