Loading...

17, నవంబర్ 2022, గురువారం

పఠనము

 కఠినములౌపద్యములను
శఠమునఁదెలియంగఁదలతు, సాధింపంగా
విఠలా, దీవననొసగుము
పఠనములో తోడునిలుము పథమునుఁగనఁగా

--లక్ష్మీదేవి 
కందము 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి