Loading...

30, నవంబర్ 2022, బుధవారం

లుప్తమై

 శోకసంవర్ధమై సుప్తసంగీతమై
యేకమై నిక్కమై యిష్టసంతాపమై
మోకరిల్లేనిదే మూగయౌ రాగమై
లోకవృత్తిన్ సదా లుప్తమై పోవుచున్

- లక్ష్మీ దేవి 
స్రగ్విణీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి