Loading...

8, మే 2019, బుధవారం

ఏలో!

పుట్టితి నేలో! తెలియదు
గిట్టుట యెపుడో! తెలియని కృత్యములన్ చే
పట్టితి నేలో! విడువని
పట్టు యిదేలో! యొకింత పక్వత రాదో!
--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి