Loading...

3, అక్టోబర్ 2022, సోమవారం

ఏదో

 భువిలో జీవించు జీవమ్ము బ్రదుకు భృతికై పోరు సల్పంగ తోడై,

నవలావణ్యంపు రూపాన పలుకు కథలన్, నావగా నమ్ముకుంటిన్.
లవలేశమ్మైన, నన్, నీ లలితమయిన లీలాకథాసారమియ్యీ
భవసంసారంపు సంరంభముల మునుకలన్, భవ్యమౌ రీతి గాచెన్.


-లక్ష్మీదేవి 
మహాస్రగ్ధరా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి