Loading...

6, నవంబర్ 2022, ఆదివారం

మల్హార

 ఉల్లాసముప్పొంగి యుత్తుంగ తాపం
కల్లోలినింజేరుగంగాస్వరూపం
మల్లారమై రాగమాధుర్యమల్లే
తల్లీనమైపోయి తాదాత్మ్యమందున్.


--లక్ష్మీదేవి 
మందారదామ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి