Loading...

9, నవంబర్ 2022, బుధవారం

లయగ్రాహి

 మాలి యొకడుండెనట, పూలతలఁబెంచెనట, మేలి విధ గంధములు గాలులను నిండెన్.

కేలఁగొని యల్లుకొని మాలలుగ కూర్చుకొని కాలినడ కోవెలకు మాలి చనె భక్తిన్.
బాలలును పెద్దలును వేలుపుల పూజలనుఁ గోలములనాడిరట, చాల కనువిందుల్.
రాలినవి పూలచట తేలినవి వాగునల సోలినవి వాడినవి చాలునట జన్మల్.

--లక్ష్మీదేవి 
లయగ్రాహి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి